Home న్యూస్ కల్కి మూవీ వీక్ వైజ్….4 వీక్స్ కలెక్షన్స్….రిమార్కబుల్ లాంగ్ రన్!

కల్కి మూవీ వీక్ వైజ్….4 వీక్స్ కలెక్షన్స్….రిమార్కబుల్ లాంగ్ రన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ ఇప్పుడు నాలుగు వారాలను పూర్తి చేసుకోగా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వారం వారం సినిమా…

అన్ని చోట్లా మంచి షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించడం విశేషం అని చెప్పాలి. సినిమా నాలుగో వారంలో తెలుగు రాష్ట్రాల్లో 4.78 కోట్ల షేర్ ని అందుకోగా….8.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఒకసారి సినిమా తెలుగు రాష్ట్రాల్లో వీక్ వైజ్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

AP-TG Week Wise #Kalki2898AD Collections
👉Week 1 – 135.32CR(210.05CR~ Gross)
👉Week 2 – 31.75CR(49CR~ Gross)
👉Week 3 – 10.58CR(18.55CR~ Gross)
👉Week 4 – 4.78CR(8.60CR~ Gross)
AP-TG Total:- 182.43CR(286.20CR~ Gross)
తెలుగు రాష్ట్రాల్లో సినిమా 168 కోట్ల బిజినెస్ మీద 14 కోట్లకు పైగా ఓవరాల్ గా ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

Kalki 2898 AD 27 Days Total World Wide Collections!!

ఇక వరల్డ్ వైడ్ గా 4 వారంలో మంచి జోరుని చూపించిన కల్కి మూవీ 17.58 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 37.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా జోరు ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా వీక్ వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే….

WW Week Wise #Kalki2898AD Collections
👉Week 1 – 343.92CR(Gross- 660.70CR~)
👉Week 2 – 112.4CR(Gross- 223.30CR~)
👉Week 3 – 49.68CR(Gross- 105.50CR~)
👉Week 4 – 17.58CR(Gross- 37.05CR~)
Total WW Collections: 523.58CR(Gross- 1,026.55CR

మొత్తం మీద సినిమా ప్రజెంట్ హోల్డ్ ని చూస్తూ ఉంటే పోటి ఉన్నప్పటికీ మరో రెండు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ఉండే అవకాశం ఉంది…కానీ కొత్త సినిమాల టాక్ కొంచం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్ గా మరో వారం 10 రోజుల రన్ అయితే సినిమాకి ఉందని చెప్పొచ్చు.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here