బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ ఫ్లాఫ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు మూడు వారాలను పూర్తీ చేసుకోగా 22వ రోజు ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా అన్ని ఏరియాల సినిమా బిజినెస్…
లెక్కలతో కంపేర్ చేస్తే ప్రతీ ఏరియాలో కూడా మంచి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఒకసారి సినిమా బిజినెస్ ను గమనిస్తే…
👉Nizam: 18Cr
👉Ceeded: 15Cr
👉UA: 10.2Cr
👉East: 6.50Cr
👉West: 6Cr
👉Guntur: 7.50Cr
👉Krishna: 5.6Cr
👉Nellore: 3.2Cr
AP-TG Total:- 72.00CR
👉KA: 5Cr
👉ROI: 2.00Cr
👉OS – 9Cr
Total WW: 88CR( Break Even – 89CR)
ఇక సినిమా టోటల్ గా 22 రోజుల్లో అన్ని ఏరియాల్లో సాధించిన కలెక్షన్ ని గమనిస్తే…
👉Nizam: 35.51Cr(inc GST)
👉Ceeded: 17.95Cr
👉UA: 19.01Cr(inc GST)
👉East: 12.84Cr(inc GST)
👉West: 7.13Cr(inc GST)
👉Guntur: 9.05Cr(inc GST)
👉Krishna: 7.59Cr(inc GST)
👉Nellore: 4.52Cr(inc GST)
AP-TG Total:- 113.60CR(183.65CR~ Gross)(inc GST)
👉Ka+ROI – 8.10Cr~
👉OS – 13.23Cr
Total WW: 134.93CR(230.25CR~ Gross)
ఆల్ మోస్ట్ అన్ని ఏరియాలలో కూడా ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా నైజాంలో విపరీతమైన లాభాలను అందుకోగా వైజాగ్ లో కూడా సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను సాధించింది. మొత్తం మీద ప్రతీ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలను అందుకుని మెగాస్టార్ కి ఎక్స్ లెంట్ కంబ్యాక్ గా నిలిచింది.