Home న్యూస్ యశోద: 12 కోట్లు కావాలి…2 వారాల్లో వచ్చింది ఇది!!

యశోద: 12 కోట్లు కావాలి…2 వారాల్లో వచ్చింది ఇది!!

0

సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద రెండో వారాన్ని స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కొత్త సినిమాలు జోరు చూపిస్తున్న యశోద కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయ్యింది… తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు కొద్ది వరకు వచ్చినప్పటికీ కూడా సినిమా ఓవరాల్ గా మాత్రం లాభాలను సొంతం చేసుకుందని చెప్పాలి.

Yashoda 2 Weeks (14 Days) Total Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల దాకా షేర్ ని 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా…

Yashoda 11 Days Total Collections

2 వారాలు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.35Cr
👉Ceeded: 89L
👉UA: 1.28Cr
👉East: 53L
👉West: 32L
👉Guntur: 55L
👉Krishna: 61L
👉Nellore: 27L
AP TG Total – 8.80CR(15.60CR~ Gross)
👉Tamil – 1.28Cr
👉KA+ROI – 1.31Cr
👉OS – 2.76Cr
Total World Wide – 14.15CR(30.40CR~ Gross) 

Yashoda 12 Days Total Collections

యశోద సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 2.15 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక మూడో వారంలో కొత్త సినిమాల కోసం చాలా వరకు థియేటర్స్ ని కోల్పోయిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Yashoda 13 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here