Home న్యూస్ యశోద డిజిటల్ రిలీజ్ కన్ఫాం…డిజిటల్ బిజినెస్ ఎంతంటే!!

యశోద డిజిటల్ రిలీజ్ కన్ఫాం…డిజిటల్ బిజినెస్ ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాభాలను కూడా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది వరకు నష్టాలు వచ్చినా కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా కి మంచి లాభాలే సొంతం అయ్యాయి అని చెప్పాలి ఇప్పుడు…

Yashoda 10 Days Total Collections

ఇక ఇప్పుడు సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి డేట్ ను కన్ఫాం చేసుకుంది. ఈ నెల 9 న సినిమా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది, అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుంది. అన్ని వర్షన్స్ లో ఒకేసారి సినిమా డిజిటల్ రిలీజ్ కానుంది.

Yashoda 13 Days Total Collections

ఇక సినిమా కి మొత్తం మీద డిజిటల్ రైట్స్ కింద అన్ని వర్షన్ లు కలిపి ఏకంగా 24 కోట్ల రేంజ్ రేటు సొంతం అయ్యిందని మేకర్స్ రిలీజ్ కి ముందే అనౌన్స్ చేయడం విశేషం అని చెప్పాలి. అందులో ఒక్క తెలుగు వర్షన్ ని తీసుకుంటే ఈ సినిమా కి మొత్తం మీద…

Yashoda 11 Days Total Collections

8 కోట్ల రేంజ్ లో రేటు తెలుగు డిజిటల్ రైట్స్ కింద సొంతం అయ్యిందని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే మంచి లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ లో కూడా ఓవరాల్ గా ప్రాఫిట్స్ ని పెంచుకోగా ఇక ఇప్పుడు డిజిటల్ లో ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.

Yashoda 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here