Home న్యూస్ మధ్యలోనే ఆగిపోయిన సూర్య సినిమా…కారణం ఏంటంటే!!

మధ్యలోనే ఆగిపోయిన సూర్య సినిమా…కారణం ఏంటంటే!!

0

కోలివుడ్ స్టార్ హీరో సూర్య తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు, రీసెంట్ టైం లో సరైన సినిమా పడక పోవడంతో ఫామ్ లేని సూర్య ఆకాశం నీ హద్దు రా అలాగే జై భీమ్ లాంటి సినిమాలతో డిజిటల్ లో హిట్స్ కొట్టినా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈటి సినిమా నిరాశనే మిగిలించింది. ఇలాంటి టైం లో….

Suriya ET Movie Telugu 11 Days Collections

తన అప్ కమింగ్ మూవీస్ లో మంచి బజ్ నే సొంతం చేసుకున్న సినిమాల్లో బాలా డైరెక్షన్ లో చేస్తున్న అచలుడు సినిమా ఒకటి, ఇది వరకు బాలా డైరెక్షన్ లో నంద మరియు శివపుత్రుడు లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న సూర్య…

Suriya ET Movie 1st Day Telugu Collections!

ప్రస్తుతం తను పెద్దగా ఫామ్ లో లేక పోయినా కానీ తన కి మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అయిన బాలా ప్రస్తుతం అస్సలు ఫామ్ లో లేక పోవడంతో తనతో సినిమా కి ఒప్పుకున్నాడు, కానీ కొంత షూటింగ్ అయిన తర్వాత స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో సూర్యకి కథ నచ్చక పోవడంతో…

Suriya ET Movie Telugu Total Collections

ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా అస్సలు ముందుకు కదలకపోవడంతో ఇక సినిమా ఆగిపోయింది అనుకుంటున్న టైం లో రీసెంట్ గా అఫీషియల్ గా బాలానే ఈ సినిమా ఆగిపోయిందని అనౌన్స్ చేశారు. కథ సూర్యకి సెట్ అయ్యేలా లేక పోవడంతో సినిమాను ఆపెస్తున్నామని తెలియజేశాడు. ఫ్యూచర్ లో ఓ మంచి కథతో సూర్యతో సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు బాలా...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here