నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి వారాన్ని ఘనంగా పూర్తీ చేసు కున్నా కానీ బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉండగా రెండో వీకెండ్ లో సినిమాకి న్యూ ఇయర్ అడ్వాంటేజ్ లభించడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెట్టించిన జోరు చూపెట్టి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
కానీ రెండో ఆదివారం కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అయింది సినిమా, మొత్తం మీద 1.5 కోట్ల నుండి 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే స్లో అయిన సినిమా మొత్తం మీద 1.12 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది.
ఇక ఓవర్సీస్ లో 750K మార్క్ ని అధిగమించిన సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 9.13Cr
👉Ceeded: 2.56Cr
👉UA: 2.09Cr
👉East: 1.05Cr
👉West: 81L
👉Guntur: 1.13Cr
👉Krishna: 91L
👉Nellore: 61L
AP-TG Total:- 18.29CR(31.03CR~ Gross)
Ka+ROI: 2.80Cr
OS – 3.48Cr
Total WW: 24.57CR(43CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా టోటల్ బిజినెస్ ప్రస్తుత పరిస్థితుల…
వలన 22 కోట్ల రేంజ్ లో జరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర 22.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 10 రోజులు పూర్తీ అయిన తర్వాత 2.07 కోట్ల ప్రాఫిట్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సంక్రాంతి వరకు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.