Home న్యూస్ యానిమల్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్….717 కోట్ల మెంటల్ మాస్ జాతర!

యానిమల్ 10 డేస్ టోటల్ కలెక్షన్స్….717 కోట్ల మెంటల్ మాస్ జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించిన సినిమా వరల్డ్ వైడ్ గా 717 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.60 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
Animal Day wise AP TG Collections
👉Day 1 – 15.40CR Gross
👉Day 2 – 12.45CR Gross
👉Day 3 – 12.20CR Gross
👉Day 4 – 4.80CR Gross
👉Day 5 – 4.25CR Gross
👉Day 6 – 3.95CR Gross
👉Day 7 – 2.80CR Gross
👉Day 8 – 1.45CR Gross
👉Day 9 – 3.45CR Gross
👉Day 10 – 3.60CR Gross
Total Collections – 64.35CR GROSS(32.60CR~ Share)

సినిమా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి 10 రోజుల్లో 16.60 కోట్ల రేంజ్ లో హ్యూజ్ ప్రాఫిట్స్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా హిందీలో 10 రోజుల్లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Animal 8 Days Total WW Collections!

Animal Hindi Day Wise Net Collections
👉Day 1 – 54.75CR Net(Friday)
👉Day 2 – 58.37CR Net(Saturday)
👉Day 3 – 63.43CR Net(Sunday)
👉Day 4 – 40.06CR Net(Monday)
👉Day 5 – 34.02CR Net(Tuesday)
👉Day 6 – 27.80CR Net(Wednesday)
👉Day 7 – 22.35CR Net(Thursday)
1st Week Total(Hindi) – 300.78CR NET Collections
👉Day 8 – 21.56CR Net(Friday)
👉Day 9 – 32.47CR Net(Saturday)
👉Day 10 – 33.53CR Net(Sunday)
Total India Net Collections(Hindi) – 388.34CR NET Collections

సినిమా టోటల్ గా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Animal 10 Days Total WW Collections
👉Telugu States- 64.35Cr~
👉Tamilnadu – 8.35Cr
👉Karnataka- 30.45Cr
👉Kerala – 2.60Cr
👉ROI – 408.65Cr~
👉Overseas – 202.85CR~***
Total WW Collections – 717.25CR GROSS
మొత్తం మీద సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ దుమ్ము లేపుతున్న సినిమా ఇక లాంగ్ రన్ లో ఇదే జోరుని కొనసాగిస్తే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Animal 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here