Home న్యూస్ 4వ రోజు టాప్ 6…..ఎపిక్ కంబ్యాక్ ఇచ్చిన నాచురల్ స్టార్!

4వ రోజు టాప్ 6…..ఎపిక్ కంబ్యాక్ ఇచ్చిన నాచురల్ స్టార్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేక పోవడంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించలేక పోయింది, కానీ తర్వాత పాజిటివ్ టాక్ పవర్ ను…

చూపెడుతూ సినిమా ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ ను కూడా వాడుకుని రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా ఏకంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో 6వ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి దంచికొట్టింది. ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర….

4వ రోజు మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
Day 4 AP-TG Top collections for Medium Range Movies
👉#DASARA– 6.72CR
👉#JathiRatnalu– 5.33Cr
👉#iSmartShankar: 4.81Cr
👉#SKANDA– 4.46Cr
👉#Uppena– 4.17Cr
👉#HiNanna– 4.16Cr*****
👉#MCA- 3.81Cr
👉#BabyTheMovie- 3.72Cr
👉#GeethaGovindam: 3.43Cr
👉#Aaa- 3.46Cr
👉#Virupaksha- 3.01CR
👉#Tholiprema- 2.68Cr

ఓవరాల్ గా 4వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ లో దసరా టాప్ లో కొనసాగుతూ ఉండగా 6వ ప్లేస్ లో హాయ్ నాన్న మూవీ 4.16 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపింది. ఓవరాల్ గా లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here