Home న్యూస్ 10 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ కలెక్షన్స్…డే 10 సినిమా బానే కుమ్మింది!

10 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ కలెక్షన్స్…డే 10 సినిమా బానే కుమ్మింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన మూవీస్ లో ఎంతో కొంత ఆడియన్స్ ను డీసెంట్ గా థియేటర్స్ కి రప్పిస్తున్న సినిమాగా సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీని చెప్పుకోవచ్చు. సినిమా కి మరీ యునానిమస్ రెస్పాన్స్ ఏమి ఆడియన్స్ నుండి రాలేదు కానీ…

ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయిన సినిమా రెండో వీకెండ్ లో పెద్దగా గ్రోత్ ని చూపించలేదు కానీ ఎట్టకేలకు 10 వ రోజు సండే అడ్వాంటేజ్ తో మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని అయితే సినిమా చూపించింది అని చెప్పాలి ఇప్పుడు….

9వ రోజున 10 రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 10వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 25 లక్షల రేంజ్ ని మరోసారి షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. 10 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….

OoruPeru BhairavaKona 10 Days WW Collections
👉Nizam: 3.15CR~
👉Ceeded: 77L~
👉Total AP: 3.26CR~
Total AP-TG Collections:- 7.18CR~(13.55CR~ Gross)
👉KA+ROI+OS: 2.21CR
Total WW Collections- 9.39CR(18.45CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇంకా 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండో వీక్ వర్కింగ్ డేస్ లో సినిమా ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ కి మరింత దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here