Home న్యూస్ ట్రైలర్ కుమ్మింది….బిజినెస్ ఆఫర్స్ తో కుమ్మేస్తున్న భీమా!!

ట్రైలర్ కుమ్మింది….బిజినెస్ ఆఫర్స్ తో కుమ్మేస్తున్న భీమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో ఒకరైన మాచో స్టార్ గోపీచంద్(Gopichand) లౌక్యం బ్లాక్ బస్టర్ రిజల్ట్ తర్వాత గోపీచంద్ చేసిన ఏ సినిమా సక్సెస్ అవ్వలేదు… రీసెంట్ గా మరీ నిరాశ కలిగించే రిజల్ట్ లు సొంతం అవుతున్న తరుణంలో ఆడియన్స్ ముందుకు గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా…

భీమా(Bhimaa Movie Business Offers) సినిమా ఆడియన్స్ ముందుకు మార్చ్ 8న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను మేకర్స్ రీసేంగ్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి తోడూ…

ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ కన్ఫాం చేయడంతో గోపీచంద్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని పించింది అని చెప్పాలి…దాంతో సినిమా బిజినెస్ ఆఫర్స్ కూడా అన్ని ఏరియాల్లో సాలిడ్ గా సొంతం చేసుకుంటూ ఉన్న ఈ సినిమాకి…

గుంటూరు లో కోటి రేంజ్ లో నెల్లూరులో 50 లక్షలు, టోటల్ ఆంధ్ర రీజన్ లో 6 కోట్ల రేంజ్ దాకా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి… మేకర్స్ కొంచం ఎక్కువ రేటుని ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా త్వరలో డీల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇతర ఏరియాల నుండి కూడా సినిమా కి…

ఇప్పుడు మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండగా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా గోపీచంద్ సినిమాకి బిజినెస్ మాత్రం బాగానే జరుగుతుందని చెప్పాలి ఇప్పుడు. ఇక మార్చ్ 8న ఈ సినిమా తో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here