Home న్యూస్ 10 డేస్ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

10 డేస్ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) పర్వాలేదు అనిపించేలా జోరుని చూపించగా ఉన్నంతలో 10వ రోజు సినిమా ఆల్ మోస్ట్ 9 వ రోజు లెవల్ లో ట్రెండ్ అవ్వగా నైట్ షోలకు ఆంధ్రలో పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపించింది సినిమా….

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు 38 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10వ రోజు మొత్తం మీద 43 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 55 లక్షల షేర్ ని అందుకున్న ఈగల్ మూవీ టోటల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Raviteja Eagle 5 Days Total WW Collections!

Eagle Movie 10 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.70Cr
👉Ceeded: 1.97Cr
👉UA: 1.84Cr
👉East: 1.18Cr
👉West: 71L
👉Guntur: 1.14Cr
👉Krishna: 79L
👉Nellore: 57L
AP-TG Total:- 12.90CR(23.25CR~ Gross)
👉KA+ROI: 1.44Cr
👉OS: 1.52Cr~
Total WW Collections –15.86CR(29.55CR~ Gross)
(72%~ Recovery)

మొత్తం మీద సినిమా 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 6.14 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Raviteja Eagle 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here