Home న్యూస్ 3 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ కలెక్షన్స్….డే 3 కుమ్మింది సినిమా!

3 డేస్ ఊరుపేరు భైరవకోన టోటల్ కలెక్షన్స్….డే 3 కుమ్మింది సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం.

మొత్తం మీద సినిమా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా అనుకున్నట్లే సినిమా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది…

దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
OoruPeru BhairavaKona 3 Days WW Collections
👉Nizam: 2.42CR~
👉Ceeded: 54L~
👉Total AP: 2.44CR~
Total AP-TG Collections:- 5.40CR~(10.30CR~ Gross)
👉KA+ROI+OS: 1.45CR
Total WW Collections- 6.85CR(13.40CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్కింగ్ డేస్ లో కూడా ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here