Home న్యూస్ 21.7CR ఔట్…..10 డేస్ గామి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

21.7CR ఔట్…..10 డేస్ గామి టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. మొదటి వీకెండ్ లో సినిమా మంచి జోరునే చూపించినా కూడా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా స్లో డౌన్ అయింది… ఉన్నంతలో బిజినెస్ ను రికవరీ చేసిన సినిమా…

రెండో వీకెండ్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు… మొత్తం మీద సినిమా 9వ రోజున 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10వ రోజుకి వచ్చే సరికి సినిమా ఓవరాల్ గా….. 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

దాంతో సినిమా టోటల్ గా ఇప్పుడు 10 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Gaami Movie 10 Days Total WW Collections Report
👉Nizam: 3.99Cr
👉Ceeded: 1.07Cr
👉UA: 81L
👉East: 66L
👉West: 37L
👉Guntur: 43L
👉Krishna: 42L
👉Nellore: 29L
AP-TG Total:- 8.04CR(14.35CR~ Gross)
👉KA+ROI: 0.87Cr
👉OS: 2.40Cr
Total WW:- 11.31CR(21.70CR~ Gross)

మొత్తం మీద సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 31 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి…

Gaami Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here