Home న్యూస్ 14.3CR ఔట్…..10 డేస్ గోపీచంద్ భీమా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

14.3CR ఔట్…..10 డేస్ గోపీచంద్ భీమా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా లాంగ్ రన్ ను డీసెంట్ కలెక్షన్స్ తో సొంతం చేసుకుంది. వర్కింగ్ డేస్ లో సినిమా బెటర్ గా మాస్ సెంటర్స్ లో హోల్డ్ ని చూపించడంతో నష్టాలను తగ్గించుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ దిశగా….

అడుగులు వేస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు తెలుగు రాష్ట్రలలో 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…..10వ రోజుకి వచ్చే సరికి మరోసారి పర్వాలేదు అనిపిస్తూ 38 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

Bhima 1st Weekend (3 Days) Box Office Collections Update!

దాంతో టోటల్ గా సినిమా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bhimaa 10 Days Total WW Collections Report
👉Nizam –  2.82CR~
👉Ceeded – 1.18CR~
👉Total AP: 3.21CR~
Total AP-TG Collections:- 7.21CR~(12.40CR~ Gross)
👉KA+ROI+OS: 0.70CR~
Total WW Collections- 7.91CR(14.30CR~ Gross)
66%~ Recovery

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో 12 కోట్ల టార్గెట్ లో 66% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.09 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అది కొంచం కష్టమే అయినా కూడా మిగిలిన రన్ లో వచ్చే కలెక్షన్స్ తో యావరేజ్ రేంజ్ లో నిలిచే అవకాశం ఉంది ఈ సినిమా కి….

Bhima 4 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here