Home న్యూస్ 10వ రోజు ప్రేమలు మాస్ రాంపేజ్….10 డేస్ తెలుగు కలెక్షన్స్ రిపోర్ట్!

10వ రోజు ప్రేమలు మాస్ రాంపేజ్….10 డేస్ తెలుగు కలెక్షన్స్ రిపోర్ట్!

0

మలయాళంలో రికార్డుల దుమ్ము దులిపెసిన ప్రేమలు(Premalu Telugu Collections) తెలుగు లో రీసెంట్ గా డబ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సాలిడ్ గా లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా రెండో వీకెండ్ లో రిమార్కబుల్ గ్రోత్ ని చూపించి సంచలనం సృష్టించింది….

మిగిలిన తెలుగు సినిమాలు స్లో డౌన్ అయిన చోట ఈ సినిమా యూత్ ను భారీ లెవల్ లో థియేటర్స్ కి రప్పిస్తూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. మొత్తం మీద 10వ రోజు సినిమా తెలుగు రాష్ట్రలలో అంచనాలను మించి పోయి ఏకంగా….

1.56 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది… మొత్తం మీద సినిమా ఓవర్సీస్ లో $250K మార్క్ ని అందుకోగా తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క ఆల్ మోస్ట్ 9.3 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషమని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 10 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Premalu Telugu 10 Days Box Office Collections Report
👉Nizam: 2.24CR~
👉Total AP: 1.81CR~
Total AP-TG Collections:- 4.05CR~(7.11CR~ Gross)
👉KA+ROI+OS -1.10CR
Total WW Collections –  5.15CR~(9.30CR~ Gross)

ఓవరాల్ గా సినిమా తెలుగు స్టేట్స్ వాల్యూ టార్గెట్ 1.5 కోట్ల రేంజ్ లో ఉండగా వైడ్ రేంజ్ 2 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ టార్గెట్ మీద 3 కోట్లకు పైగా ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here