బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా, రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా మొదటి రోజే ఎపిక్ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను ఇక ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది సినిమా…
ఆల్ మోస్ట్ 225 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా కలెక్షన్స్ పరంగా చూపించలేక పోయిన సినిమా రెండో వీక్ లో కొత్త సినిమాల వలన థియేటర్స్ ని మరింతగా కోల్పోయిన సినిమా 10 రోజు కొంచం గ్రోత్ ని చూపించినా కూడా…
ఇప్పటికీ కూడా బడ్జెట్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది. సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
మొత్తం మీద సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
Kanguva Movie 10 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 3.58Cr~
👉Ceeded: 1.23Cr~
👉Andhra: 3.90Cr~
AP-TG Total:- 8.71CR(15.35Cr~ Gross)
25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 16.29 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక మొత్తం మీద 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 10 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 31.40Cr
👉Telugu States – 15.35Cr
👉Karnataka – 4.75Cr
👉Kerala – 6.24Cr
👉Hindi+ROI – 14.25Cr
👉Overseas – 23.10Cr***approx
Total WW collection – 95.09CR(45.60CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 180 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 134.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా ఓవరాల్ గా ఎపిక్ లాసెస్ తో భారీ డిసాస్టర్ గా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది.