బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకి మామ జోరు రెండో వారం లో కూడా కొనసాగుతుంది, కొత్త సినిమాల రిలీజ్ వలన ఈ సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో అన్న అనుమానాలు ఉన్నప్పటికీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళ ని సాధిస్తూ దూసుకు పోతూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తుంది.
సినిమా 10 వ రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ మళ్ళీ భారీ గానే హోల్డ్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో 54 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 58 లక్షల షేర్ ని అందుకుంది.
సినిమా మొత్తం మీద 11 వ రోజు షేర్స్ ని గమనిస్తే
?Nizam: 19.5L
?Ceeded: 7L
?UA: 14L
?East: 3L
?West: 2L
?Guntur: 3L
?Krishna: 4L
?Nellore: 1.2L
AP-TG Total:- 0.54CR??
ఇక వరల్డ్ వైడ్ 11 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 10.24Cr
?Ceeded: 4.25Cr
?UA: 4.05Cr
?East: 2.05Cr
?West: 1.27cr
?Guntur: 2.04Cr
?Krishna: 1.56Cr
?Nellore: 90L
AP-TG Total:- 26.36CR??
Ka & ROI: 2.54Cr
OS: 3.08Cr
Total: 31.98CR(54.90Cr Gross- producer 67.70Cr)
ఇదీ మొత్తం మీద సినిమా కలెక్షన్స్ భీభత్సం…34 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరో 2 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే సరిపోతుంది, ఇక క్రిస్టమస్ హాలిడేస్ లో ఈ మార్క్ ని క్రాస్ చేసి క్లీన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా.