Home న్యూస్ రవితేజ @ 116.20CR….ఇక గట్టిగా కొట్టాలి సామి!

రవితేజ @ 116.20CR….ఇక గట్టిగా కొట్టాలి సామి!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) రీసెంట్ టైంలో ఒక హిట్ పడుతున్నా మళ్ళీ ఫ్లాఫ్స్ పడుతున్నాయి, కానీ తన బిజినెస్ రేంజ్ మాత్రం స్టడీగా ఉండటం విశేషం అని చెప్పాలి. రవితేజ లాస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ ను అందుకోగా….

ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అంచనాలను అందుకోలేదు, ఇక ఇప్పుడు రవితేజ ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ శుక్రవారం రిలీజ్ కానుండగా సినిమా మొత్తం మీద 21 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా రవితేజ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 116 కోట్లకు పైగా ఉండటం విశేషం.

ఒకసారి రవితేజ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను గమనిస్తే… 
#Raviteja Recent Movies Business Details
👉#Eagle – 21CR~******
👉#TigerNageswaraRao – 37.50CR
👉#Ravanasura – 22.20CR
👉#Dhamaka – 18.30CR
👉#RamaraoOnDuty – 17.20CR
👉#Khiladi – 22.80CR
👉#Krack – 17.00CR
👉#DiscoRaja – 19.2CR

రవితేజ లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఓవరాల్ గా 116.20 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక్క సినిమా కి బిజినెస్ 23.24 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంటూ స్టడీగా మార్కెట్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇది వరకు వరుస ఫ్లాఫ్స్ తో ఉన్నప్పుడు…

ధమాకాతో మంచి కంబ్యాక్ ను అందుకున్న రవితేజ ఇప్పుడు మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న టైంలో ఈగిల్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను ఈ సినిమాతో సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here