Home న్యూస్ 118 – టార్గెట్ 7…ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…

118 – టార్గెట్ 7…ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…

0

     నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుని సత్తా చాటింది, పెద్దగా అంచనాలు లేకుండా నే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ తో సాలిడ్ కలెక్షన్స్ ని తొలి వీకెండ్ లో సాధించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్ళ తో హోల్డ్ చేసి తొలి వారాన్ని ఘనంగా ముగించింది.

కాగా మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్స్ ని రోజు వారి గమనిస్తే… Day1 – 1.6 Cr Day 2 – 1.2Cr Day 3 – 1.7Cr Day 4 – 1.57 Cr Day 5 – 72 L Day 6 – 51 L Day 7 – 42 L Total 7 Days – 7.72Cr ఇదీ సినిమా 7 రోజుల్లో రెండు రాష్ట్రాలలో సాధించిన షేర్ వివరాలు.

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. AP- TG – 7.72 Cr Karnataka – 73L ROI – 14L USA- 50L ROW – 6L Total 1.42Cr 7 Days Total Collections – 9.15Cr ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా ఫస్ట్ వీక్ లో సాధించిన షేర్ వివరాలు.

మొత్తం మీద సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఓన్ రిలీజ్ ని పక్కకు పెడితే 6.3 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 7 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వారం లో 9.15 కోట్ల షేర్ తో ఇప్పటికే 2 కోట్ల కి పైగా లాభం తో క్లీన్ హిట్ గా నిలిచింది.

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 17 కోట్ల నుండి 17.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఇక రెండో వారం లో కూడా సినిమా జోరు కొనసాగితే సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here