Home న్యూస్ 1200 నుండి 700….ఇదేం ఊపు రా బాబు!!

1200 నుండి 700….ఇదేం ఊపు రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మొదటి వారాన్ని ఎలాగోలా మంచి కలెక్షన్స్ తో పూర్తీ చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ 1200 వరకు థియేటర్స్ లో…

Sarkaru Vaari Paata 6 Days Total World Wide Collections

తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అవ్వగా మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి ఇప్పుడు రెండో వారంలో నైజాంలో 230 థియేటర్స్ ని, సీడెడ్ లో 160 కి పైగా థియేటర్స్ ని టోటల్ ఆంధ్రలో 310 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది ఇప్పుడు…

Sarkaru Vaari Paata 1st Week (7 Days) Total World Wide Collections

అంటే రెండో వారంలో సినిమా ఆల్ మోస్ట్ 700 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది. సినిమా కి వచ్చిన టాక్ కి రెండో వారం ఈ రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తూ ఉండటం నిజంగా ఎక్స్ లెంట్ అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Sarkaru Vaari Paata 8 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here