Home న్యూస్ కాలేజ్ డాన్ 8 డేస్ కలెక్షన్స్….బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

కాలేజ్ డాన్ 8 డేస్ కలెక్షన్స్….బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాన్ మూవీ తెలుగు లో కాలేజ్ డాన్ సినిమా అసలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తో మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ ఇప్పుడు మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

👉Nizam: 61L
👉Ceeded: 18L
👉UA: 20L
👉East: 9L
👉West: 6L
👉Guntur: 5L
👉Krishna: 7L
👉Nellore: 4L
AP-TG Total:- 1.30CR(2.55CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో 8 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…

మొత్తం మీద సినిమా తెలుగు లో వర్త్ బిజినెస్ రేంజ్ 1.3 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… ఆ లెక్క ప్రకారం సినిమా ఇంకో 20 లక్షల లోపు షేర్ ని ఇంకా సాధిస్తే తెలుగు లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ వీకెండ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోబోతుంది అని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here