Home న్యూస్ చిన్న సినిమా అనుకున్నారు….ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చాయి!!

చిన్న సినిమా అనుకున్నారు….ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చాయి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ మూవీస్ రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోతూ ఒకటి తర్వాత ఒకటి నిరాశ పరుస్తూ రాగా రీసెంట్ టైం లో ఒక్క ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక్కటి తప్పితే మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత బజ్ ని క్రియేట్ చేసిన భూల్ భులయ్య2 సినిమా ఆడియన్స్ ముందుకు…

రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించి పోయి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. మొదటి రోజు సినిమా ఇండియా లో….

10 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా ఫస్ట్ డే ఏకంగా 14.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊరమాస్ ఓపెనింగ్స్ ని అందుకుంది. దాంతో బాలీవుడ్ లో తిరిగి జోష్ నింపడానికి సిద్ధం అయిన సినిమా వీకెండ్ లో జోరు చూపించి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here