Home న్యూస్ 12వ రోజు ఈ గ్రోత్ ఏంటి సామి….బలగం 12 డేస్ టోటల్ కలెక్షన్స్!!

12వ రోజు ఈ గ్రోత్ ఏంటి సామి….బలగం 12 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

తెలంగాణ నేపధ్యంలో వచ్చిన లేటెస్ట్ మూవీ బలగం మూవీ ఆడియన్స్ ను బాగా అలరిస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నైజాం ఏరియా లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో డ్రాప్ అవ్వాల్సింది పోయి ఏకంగా 12వ రోజున గ్రోత్ ని…

Balagam 8 Days Collections Report!!

చూపించి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 67 లక్షల గ్రాస్ ను అందుకుంటే 12వ రోజు మొత్తం మీద ఏకంగా 21 లక్షల రేంజ్ లో గ్రోత్ ని చూపించి ఏకంగా 88 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

Balagam 10 Days Collections Report!!

ఓ చిన్న సినిమా వర్కింగ్ డేస్ లో అది కూడా అన్ సీజన్ లో ఈ రేంజ్ హోల్డ్ ని చూపించడం విశేషం. ఈ కలెక్షన్స్ లో ఏకంగా 66 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఒక్క నైజాం ఏరియాలో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా 12 రోజుల్లో టోటల్ గా…

Balagam 12 Days Collections Report!!

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 8.07Cr
👉Andhra+Ceeded – 4.99Cr~
AP-TG Total:- 13.06CR(5.96CR~ Share)
👉KA+ROI+OS – 28L****
Total WW Collections – 13.34CR(6.10CR~ Share)
ఇక సినిమా మొత్తం మీద 1.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 4.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం.

Balagam 11 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here