Home న్యూస్ 12 డేస్ రవితేజ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

12 డేస్ రవితేజ ఈగల్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది…. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 12వ రోజు వర్కింగ్ డేలో మొత్తం మీద 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 14 లక్షల షేర్ ని అందుకున్న ఈగల్ మూవీ టోటల్ గా 12 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Raviteja Eagle 5 Days Total WW Collections!

Eagle Movie 12 Days WW Collections Report(INC GST)
👉Nizam: 4.77Cr
👉Ceeded: 1.99Cr
👉UA: 1.89Cr
👉East: 1.20Cr
👉West: 73L
👉Guntur: 1.17Cr
👉Krishna: 81L
👉Nellore: 58L
AP-TG Total:- 13.14CR(23.75CR~ Gross)
👉KA+ROI: 1.48Cr
👉OS: 1.54Cr~
Total WW Collections –16.16CR(30.25CR~ Gross)
(73%~ Recovery)

సినిమా మొత్తం మీద 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా 12 రోజులు పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 5.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Raviteja Eagle 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here