Home న్యూస్ 24 గంటలు ఓవర్….ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ కి మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్….ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ కి మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) మూవీ మార్చ్ 1న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉండగా సినిమా మీద డీసెంట్ అంచనాలు ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా.అ…

ట్రైలర్ కి యూట్యూబ్ లో మాత్రం వచ్చిన రెస్పాన్స్ మాత్రం మైండ్ బ్లాంక్ చేసేలా ఉందని చెప్పాలి. రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ రెస్పాన్స్ ను ఈ ట్రైలర్ ఇప్పుడు సొంతం చేసుకుందని చెప్పాలి…. సినిమా ట్రైలర్ ఎంత బాగున్నా కానీ…

సినిమా మీద బజ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉండటంతో ట్రైలర్ కి మొత్తం మీద 24 గంటల్లో సినిమా కేవలం 1.18 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 118.5K లైక్స్ మార్క్ ని అందుకుంది… లైక్స్ కొంచం పర్వాలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం సినిమా ట్రైలర్…

దారుణంగా విఫలం అయ్యింది అని చెప్పాలి. సినిమా టీసర్ కూడా రిలీజ్ అయినప్పుడు అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేదు, ఇప్పుడు ట్రైలర్ క్వాలిటీ బాగున్నా కానీ ఆడియన్స్ లో ఈ జానర్ మీద ఆసక్తి తక్కువగానే ఉండటంతో ఇప్పుడు సినిమా మౌత్ టాక్ నే నమ్ముకుని…

ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది… సినిమాకి హిట్ టాక్ చాలా ముఖ్యమని చెప్పాలి ఇప్పుడు. అసలే వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ను రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here