Home న్యూస్ కల్కి 12 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్…వర్కింగ్ డే రిజల్ట్ ఇదే!!

కల్కి 12 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్…వర్కింగ్ డే రిజల్ట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి2898 AD(Kalki2898AD Movie) రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా 12వ రోజున అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచం ఎక్కువగా డ్రాప్ అయిన సినిమా…

హిందీలో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 2.01 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా మిగిలిన చోట్ల కొంచం స్లో అయిన కల్కి మూవీ ఓవరాల్ గా 12వ రోజున 7.91 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 16.55 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది…ఓవరాల్ గా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా భారీ వీకెండ్ తర్వాత డ్రాప్స్ కామనే కానీ కల్కి కొంచం ఎక్కువగా డ్రాప్ అయ్యింది 12వ రోజున… ఇక మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే..

Kalki 2898 AD 12 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 81.66Cr
👉Ceeded: 18.83CR
👉UA: 19.14Cr
👉East: 11.14Cr
👉West: 8.29Cr
👉Guntur: 10.02CR
👉Krishna: 10.15Cr
👉Nellore: 5.36Cr
AP-TG Total:- 164.59CR(255.15CR~ Gross)
👉KA: 29.65Cr
👉Tamilnadu: 18.50Cr
👉Kerala: 9.95Cr
👉Hindi+ROI: 113.10Cr~
👉OS – 107.65Cr*****
Total WW Collections: 443.44CR(Gross- 855.60CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 71.44 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుంది. మొత్తం మీద సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో డ్రాప్ అయినా ఆల్ రెడీ భారీ లాభాలనే సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ ఉండటం విశేషం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here