Home న్యూస్ 13 రోజుల ఖిలాడి టోటల్ కలెక్షన్స్!!

13 రోజుల ఖిలాడి టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో వారం వర్కింగ్ డేస్ లో చాలా వరకు స్లో డౌన్ అయింది, సినిమా కి రెండో వారంలో థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయిన ఈ సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మరింత స్లో అయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో…..

Khiladi 7 Days Total World Wide Collections!

12 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 12 వ రోజుకి వచ్చే సరికి 3 లక్షల దాకా డ్రాప్ అయ్యి మొత్తం మీద 9 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద ఇప్పుడు 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Khiladi 8 Days Total World Wide Collections!

👉Nizam: 4.05Cr
👉Ceeded: 1.90Cr
👉UA: 1.60Cr
👉East: 84L
👉West: 67L
👉Guntur: 1.13Cr
👉Krishna: 67L
👉Nellore: 56L
AP-TG Total:- 11.42CR(19.42Cr~ Gross)
👉Ka+ROI: 0.88Cr
👉OS – 0.52Cr
👉Hindi – 0.75Cr
Total WW: 13.57CR(24.20CR~ Gross)
బాక్స్ ఆఫీస్ దగ్గర 23.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 9.93 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

Khiladi 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here