Home న్యూస్ 132 కోట్ల భగవంత్ కేసరి…@175…..బాలయ్య దెబ్బకి రికార్డులు గల్లంతు!

132 కోట్ల భగవంత్ కేసరి…@175…..బాలయ్య దెబ్బకి రికార్డులు గల్లంతు!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండగా బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య(Balayya) లాస్ట్ ఇయర్ దసరా టైంలో ఆడియన్స్ ముందుకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో చేసిన…

భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో వచ్చి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా క్లీన్ హిట్ గా నిలిచి టోటల్ రన్ లో 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో కూడా జోరు చూపించిన ఈ సినిమా…

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

ఒక థియేటర్ లో లాంగ్ రన్ ని రోజుకి నాలుగు షోలతో అలాగే కొనసాగించడం విశేషం…రీసెంట్ టైంలో ఏ సినిమా కూడా 3-4 వారాలే థియేటర్స్ లో ఉండటం పెద్ద విషయం అవుతున్న టైంలో ఈ సినిమా మాత్రం ఏకంగా 175 రోజులను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. సీనియర్ హీరోల సినిమాల విషయంలో…

రీసెంట్ టైంలో ఇలా బాలయ్య మాత్రమే వరుస సినిమాలతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్నాడు. భగవంత్ కేసరి సినిమా చిలకలూరి పేట రామకృష్ణ థియేటర్ లో రోజుకి 4 ఆటలు ప్రదర్శితం అవుతూ ఇప్పుడు 175 రోజులను కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 200 రోజుల దిశగా దూసుకు పోతుంది….

ఇలా రీసెంట్ టైంలో కొన్ని సెంటర్స్ లో అయినా కూడా లాంగ్ రన్ సొంతం చేసుకునే సినిమాలు చాలా తగ్గిపోయాయి. రికార్డ్ కోసం రన్ చేశారో లేక జనాలు లిమిటెడ్ గానే అయినా వస్తున్నారో తెలియదు కానీ బాలయ్య ఖాతాలో మరో 175 రోజుల మూవీగా భగవంత్ కేసరి మాస్ ఊచకోత కోసింది అని చెప్పాలి ఇప్పుడు…

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here