Home గాసిప్స్ 400 కోట్ల కాంతార సినిమా సీక్వెల్ బడ్జెట్ ఎంతో తెలుసా!!

400 కోట్ల కాంతార సినిమా సీక్వెల్ బడ్జెట్ ఎంతో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న ఇండియన్ మూవీస్ లో కాంతార(Kantara) సినిమా ఒకటి… కేవలం 15 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా…

Kantara Telugu 2 Weeks (14 Days) Collections!!

తెలుగు లో కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు లో 29.50 కోట్ల రేంజ్ మమ్మోత్ షేర్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా ఏకంగా 401 కోట్ల మార్క్ గ్రాస్ ను దాటేసి సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా…

ఈ సినిమా సీక్వెల్ ను లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయగా రెగ్యులర్ షూటింగ్ ను కూడా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్ లోనే వచ్చే అవకాశం ఉంది… ఈ సినిమా కథ ఒరిజినల్ స్టార్ట్ అవ్వడం కన్నా ముందు కథగా ఉంటుందని మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే. మీరు ఆల్ రెడీ చూసింది సీక్వెల్ అని…

Kantara Telugu 12 Days Collections!!

ఇప్పుడు చూడబోయేది మాత్రం ప్రీక్వెల్ అని చెప్పగా రీసెంట్ గా సినిమా అనౌన్స్ మెంట్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ ఊహకందని రేంజ్ లో సొంతం చేసుకుని సినిమా మీద హైప్ ను ఓ రేంజ్ లో పెంచుకుంది సినిమా…. బడ్జెట్ లెక్కలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉండగా మొదటి పార్ట్ 15 కోట్లతో తీయగా ఇప్పుడు సీక్వెల్ పై భారీ లెవల్ లో హైప్ ఆల్ రెడీ ఉండటంతో…

ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ లెవల్ లో సినిమాను తీయబోతుండగా సినిమా కోసం ఆల్ మోస్ట్ 125 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో సినిమా నిర్మాణం కాబోతుందని అంటున్నారు. ఇక 15 కోట్లతో 400 కోట్లు దాటిన ఫస్ట్ పార్ట్ ను మరిపిస్తూ ఇప్పుడు 125 కోట్లతో నిర్మాణం కాబోతున్న పార్ట్ 2 ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో  బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Kantara Telugu 13 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here