Home న్యూస్ 98% రికవరీ….13 డేస్ లో మనమే మాస్ కలెక్షన్స్ రిపోర్ట్!

98% రికవరీ….13 డేస్ లో మనమే మాస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా సైతం ఆల్ రెడీ బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసి బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 13 వ రోజు మరోసారి పర్వాలేదు అనిపించే లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కి మరో అడుగు ముందుకేసింది సినిమా….13వ రోజు వసూళ్ళతో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఆల్ మోస్ట్ 98% వరకు రికవరీని సొంతం చేసుకుంది సినిమా…

మొత్తం మీద 12వ రోజున 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 13వ రోజుకి వచ్చే సరికి 2 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా… 

Sharwanand Manamey Movie 13 Days Total WW Collections!

దాంతో సినిమా 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Manamey Movie 13 Days Total WW Collections
👉Nizam: 3.53CR~
👉Ceeded: 86L~
👉Andhra: 3.71CR~
AP-TG Total:- 8.10CR(15.60Cr~ Gross)
👉KA+ROI: 0.58Cr~
👉OS: 1.10Cr~
Total World Wide: 9.78CR(19.20CR~ Gross)
(98%~ Recovery)

మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 13 రోజుల్లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీక్ లో ఎలాగూ కొత్త సినిమాలు లేక పోవడంతో మనమే మూవీకి బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here