Home న్యూస్ మహేష్ @ 159CR ఇన్ నైజాం….ఇదేం ఫామ్ రా బాబు!

మహేష్ @ 159CR ఇన్ నైజాం….ఇదేం ఫామ్ రా బాబు!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెంట్ మూవీస్ టాక్ ఎలా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తోనే దుమ్ము దుమారం లేపగా స్టార్ హీరోలలో రీజనల్ మూవీస్ తోనే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ…

గుంటూరు కారం(Guntur Kaaram Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. సినిమా నైజాం ఏరియాలో GST రిటర్న్స్ తో కలిపి ఓవరాల్ గా 33.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా మహేష్ బాబు నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్….

లెక్క ఇప్పుడు ఓవరాల్ గా ఏకంగా 150 కోట్ల మార్క్ ని దాటేసి ఏకంగా 159 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఒకసారి రీసెంట్ టైంలో మహేష్ నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ లెక్కలు నైజాం ఏరియాలో ఎలా ఉన్నాయో ఒకసారి గమనిస్తే……

Guntur Kaaram 11 Days Total WW Collections!

#MaheshBabu Recent Movies Nizam Collections
👉#GunturKaaram – 33.85Cr****
👉#SarkaruVaariPaata– 33.64Cr
👉#SarileruNeekevvaru – 39.97Cr
👉#Maharshi – 30.86Cr
👉#BharatAnenenu – 21.40Cr
Total Last 5 Movies collections: 159.72Cr**
Average 1 Movie Collections: 31.94Cr

ఓవరాల్ గా మహేష్ బాబు నటించిన రీసెంట్ 5 మూవీస్ నైజాం ఏరియా కలెక్షన్స్ 159.72 కోట్ల మార్క్ ని అందుకోగా అందులో యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు 31.94 కోట్ల రేంజ్ లో వసూళ్లు సొంతం అవుతున్నాయి. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ అవ్వడంతో ఆ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

Guntur Kaaram 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here