Home గాసిప్స్ నాగ చైతన్య చందు మొండేటి మూవీ బడ్జెట్ ఇన్ని కోట్లా!!

నాగ చైతన్య చందు మొండేటి మూవీ బడ్జెట్ ఇన్ని కోట్లా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మజిలీ, లవ్ స్టోరీ లాంటి సోలో సూపర్ హిట్లు, వెంకిమామ, బంగార్రాజు లాంటి మల్టీ స్టారర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ఆడియన్స్ ముందుకు థాంక్ యు మరియు కస్టడీ సినిమాలతో…

వచ్చి భారీ ఫ్లాఫ్స్ ను తన ఖాతాలో వేసుకోగా ఆ రెండు సినిమాల రిజల్ట్ లు గట్టి ఎదురుదెబ్బ కొట్టినా కూడా ఇప్పుడు 2022 ఇయర్ లో కార్తికేయ2(Karthikeya2) తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న చందు మొండేటి డైరెక్షన్ లో ఇప్పుడు…

Love Story 5 Days Total Collections!!

నాగ చైతన్య కొత్త సినిమా తండెల్(Tandel Movie) ని రీసెంట్ గా మొదలు పెట్టగా నాగ చైతన్యకి జోడిగా సాయి పల్లవి(Sai Pallavi) ఈ సినిమాలో నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాణం కాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉందని చెప్పాలి ఇప్పుడు…

సినిమా ఆల్ మోస్ట్ ఇప్పుడు 65-70 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అని టాలీవుడ్ స్ట్రాంగ్ బజ్ ఉంది ఇప్పుడు. సినిమా స్టోరీ పాయింట్ కూడా చాలా బాగుంటుంది అన్న టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతూ ఉండగా వచ్చే ఏడాది ఈ సినిమా…

సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. వరుసగా ఫ్లాఫ్స్ పడ్డా ఓవరాల్ గా ఇది క్రేజీ కాంబినేషన్ కాబట్టి సరిగ్గా వర్కౌట్ అయితే నాగ చైతన్య కి భారీ కంబ్యాక్ అలాగే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమాతో సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. 2024 లో నాగా చైతన్య ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here