Home న్యూస్ 15 డేస్ దసరా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

15 డేస్ దసరా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ దసరా 2 వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో ఎంటర్ అయింది. సినిమా ఆంధ్ర సీడెడ్ లో ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా మేజర్ గా నైజాం నుండే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వెళుతున్న సినిమా 15వ రోజున మరోసారి అక్కడ నుండే ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుంది. మొత్తం మీద దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

Nani DASARA 12 Days Total Collections!!

14వ రోజున 30 లక్షల షేర్ ని అందుకుంటే 15వ రోజున మొత్తం మీద 7 లక్షలు డ్రాప్ అయ్యి 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… 

Nani DASARA 13 Days Total Collections!!

👉Nizam: 25.16Cr(inc GST)
👉Ceeded: 5.21Cr
👉UA: 4.36Cr(inc GST)
👉East: 2.20Cr
👉West: 1.23Cr
👉Guntur: 2.40Cr(inc GST)
👉Krishna: 2.07Cr(inc GST)
👉Nellore: 91L
AP-TG Total:- 43.54CR(73.40CR~ Gross)
👉KA+ROI – 4.63Cr
👉Other Languages – 1.52Cr~
👉North India – 1.95Cr~
👉OS – 10.44Cr
Total World Wide – 62.08CR(111.55CR~ Gross)

Nani DASARA 15 Days Total Collections!!

మొత్తం మీద సినిమా 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 13.08 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్ది వరకు గ్రోత్ ని చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

Nani DASARA 2 Weeks (14 Days) Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here