Home న్యూస్ రావణాసుర: 23 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

రావణాసుర: 23 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. సినిమా మొదటి వరకు రవితేజ మాస్ పవర్ తో ఓపెనింగ్స్ వచ్చినా కానీ తర్వాత నుండి టాక్ ఇంపాక్ట్ వలన ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. వర్కింగ్ డేస్ లో మరింతగా స్లో డౌన్ అయిన సినిమా ఇప్పుడు అతి కష్టం మీద టార్గెట్ లో సగం టార్గెట్ ను…

Ravanasura 4 Days Total WW Collections!!

మొదటి వారంలో సొంతం చేసుకోగా ఇంకా హిట్ గీతని దాటాలి అంటే ఇంకా సగం కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా 7వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Ravanasura 1st Week (7 Days) Total WW Collections!!

మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.07Cr
👉Ceeded: 1.46Cr
👉UA: 1.37Cr
👉East: 72L
👉West: 46L
👉Guntur: 76L
👉Krishna: 55L
👉Nellore: 33L
AP-TG Total:- 9.72CR(16.45Cr~ Gross)
👉KA+ROI – 0.85Cr
👉OS – 1.11Cr
Total World Wide – 11.68CR(21.15CR~ Gross)

Ravanasura 5 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 7 రోజుల కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Ravanasura 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here