Home TRP రేటింగ్ 223CR బ్లాక్ బస్టర్…..15 వ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్!

223CR బ్లాక్ బస్టర్…..15 వ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అనిల్ రావిపూడి(Anil Ravipudi) ల కాంబోలో ఆడియన్స్ ముందుకు 2020 సంక్రాంతి టైంలో వచ్చిన మోస్ట్ హైప్ మూవీ అయిన సరిలేరు నీకెవ్వరు(Sarileru Neekevvaru) సినిమా ఆ సంక్రాంతికి అల్లు అర్జున్(Allu Arjun) అల వైకుంఠ పురంలో(Ala VaikuntaPurramuloo) లాంటి…

ఇండస్ట్రీ హిట్ మూవీ ని సైతం తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో 223 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, ఆ ఇయర్ సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ సంక్రాంతిగా నిలిచింది. తర్వాత ఈ సినిమా డిజిటల్ లో సైతం కుమ్మేయగా టెలివిజన్ లో మాత్రం మరో లెవల్ లో రాంపెజ్ ను చూపించింది.

టెలికాస్ట్ అయిన ప్రతీ సారి మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ టెలివిజన్ లో అద్బుతమైన లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్ గా సినిమా 15వ సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా మంచి జోరుని చూపించి 4.20 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఒకసారి సినిమా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్ లను గమనిస్తే… 
#SarileruNeekevvaru Television TRP Ratings
👉1st time – 23.4 TRP
👉2nd time -17.4 TRP
👉3rd time – 12.55 TRP
👉4th time – 10.18 TRP
👉5th time – 6.41 TRP
👉6th time – 5.11 TRP
👉7th Time- 6.83 TRP
👉8th Time- 6.59 TRP
👉9th Time- 2.60 TRP
👉10th Time- 3.79 TRP
👉11th Time- 4.10 TRP
👉12th Time- 4.21 TRP
👉13th Time- 5.09 TRP
👉14th Time- 6.14 TRP
👉15th Time- 4.20 TRP******

ఇలా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు కూడా ఎక్స్ లెంట్ రేటింగ్ లను సొంతం చేసుకుని ఈ సినిమా దుమ్ము దుమారం లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు టెలివిజన్ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది ఈ సినిమా. ఇక ఇలానే లాంగ్ రన్ ని మరింత టైం ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

Sarileru Neekevvaru TRP Rating....Industry Record TRP

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here