Home న్యూస్ ఇన్ని OTTలు ఏంటి సామి….రీసెంట్ టైంలో ఇది రికార్డ్!

ఇన్ని OTTలు ఏంటి సామి….రీసెంట్ టైంలో ఇది రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి అందని అంచనాలను మించి పోయి ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా హనుమాన్(HanuMan Movie) ఇతర పెద్ద సినిమాల మధ్య ఎక్కడ చిక్కుకుంటుందో అని అందరూ అనుకున్నా కూడా అద్బుతమైన పాజిటివ్ టాక్ తో అన్ని సినిమాలను కూడా…

డామినేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ విజయాన్ని నమోదు చేసింది, తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీ గా ఆల్ టైం రికార్డులతో ఈ సినిమా విశ్వరూపమే చూపించింది…ఇప్పుడు డిజిటల్ లో కూడా రీసెంట్ టైంలో…

ఏ సినిమా సాధించని రేంజ్ లో రచ్చ లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం, సాదారణంగా ఏ సినిమా అయినా డిజిటల్ లో ఒక OTT లో మహా అయితే రెండో OTT లో డిజిటల్ రిలీజ్ అవుతాయి….కానీ ఇప్పుడు హనుమాన్ మూవీ మాత్రం మూడు OTT లలో డిజిటల్ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది….

HanuMan Movie 19 Days Total WW Collections!

ముందుగా హిందీ వర్షన్ జియో సినిమాలో రిలీజ్ అవ్వగా తెలుగు వర్షన్ జీ 5 లో జరిగింది…. ఇక ఇప్పుడు సౌత్ లో ఇతర భాషల వర్షన్ లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 5న డిజిటల్ రిలీజ్ జరగబోతున్నాయి. అంటే మూడు మేజర్ OTT లలో సినిమా డిజిటల్ రిలీజ్ కానుండగా…

రీసెంట్ టైంలో RRR Movie నెట్ ఫ్లిక్స్, జీ5 మరియు హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అయింది, ఆ సినిమా తో పోల్చితే చాలా చిన్న బడ్జెట్ మూవీనే అయినా సాలిడ్ హిట్ గా నిలిచిన హనుమాన్ కూడా ఇలా ఇన్ని OTT లలో డిజిటల్ రిలీజ్ అయ్యి వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడం విశేషం ఇది కచ్చితంగా పార్ట్ 2 కి సాలిడ్ గా ప్లస్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది….

HanuMan Movie 17 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here