Home న్యూస్ 16వ రోజు RRR మాస్ కుమ్ముడు…16 డేస్ టోటల్ కలెక్షన్స్!!

16వ రోజు RRR మాస్ కుమ్ముడు…16 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా మూడో వీకెండ్ లో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుంది. సినిమా 16వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ తో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

RRR Movie 13 Days Total World Wide Collections!

3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా అనుకున్న రేంజ్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా….

RRR Movie 15 Days Total World Wide Collections!

9.5 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా ఇదే రేంజ్ అంచనాలను నిజం చేసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 10.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర…

RRR Movie 16 Days Total World Wide Collections!

సినిమా మొత్తం మీద 16 రోజుల్లో సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 105.54Cr
👉Ceeded: 48.12Cr
👉UA: 32.85Cr
👉East: 15.05Cr
👉West: 12.44Cr
👉Guntur: 17.18Cr
👉Krishna: 13.76Cr
👉Nellore: 8.67Cr
AP-TG Total:- 253.61CR(382.00CR~ Gross)
👉KA: 40.85Cr
👉Tamilnadu: 36.15Cr
👉Kerala: 10.10Cr
👉Hindi: 108.95Cr
👉ROI: 8.35Cr
👉OS – 93.50Cr
Total WW: 551.51CR (Gross- 1003.00CR~)

RRR Movie 12 Days Total World Wide Collections!

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్… సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్లు కాగా సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద 98.51 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…

RRR Movie Hindi Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here