Home న్యూస్ హరి హర వీర మల్లు న్యూ పోస్టర్….పవర్ స్టార్ మాస్!!

హరి హర వీర మల్లు న్యూ పోస్టర్….పవర్ స్టార్ మాస్!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ లాంటి సెన్సేషనల్ మూవీస్ తర్వాత చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్న సినిమా అయిన హరి హర వీర మల్లు సినిమా పై అందరి లోనూ అంచనాలు అయితే సాలిడ్ గా ఉన్నాయి…

క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్స్ నుండి గ్లిమ్స్ వరకు అన్నీ కూడా సినిమా పై అంచనాలు పెరిగి పోయేలా చేయగా రీసెంట్ గా సినిమా కొత్త పోస్టర్ ని శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేయగా ఆ పోస్టర్ తో సినిమా పై అంచనాలు ఇంకా పెరిగాయి అని చెప్పాలి…

ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లోనే వచ్చే అవకాశం ఉన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ మెయిన్ హైలెట్ కాబోతుండగా కొత్త పోస్టర్ తో ఎక్స్ పెర్టేషన్స్ ఇంకా పెరిగాయి అని చెప్పాలి. ఇక సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ రీసెంట్ గా మొదలు అవ్వగా చకచకా షూటింగ్ ని పూర్తీ చేసుకోబోతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here