Home న్యూస్ రాయలసీమ గడ్డపై 16 కోట్ల మెంటల్ మాస్ రికార్డ్!

రాయలసీమ గడ్డపై 16 కోట్ల మెంటల్ మాస్ రికార్డ్!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను దిగ్విజయంగా పూర్తీ చేసుకుని ఇప్పటికీ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతూ పరుగును కొనసాగిస్తూ ఉండ గా రీసెంట్ టైం లో 50 రోజుల వేడుకని సొంతం చేసుకున్న రేర్ మూవీ గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అద్బుతమైన కలెక్షన్స్ ని అన్ని ఏరియా లలో సొంతం చేసుకుని దుమ్ము లేపగా….

Akhanda 19 Days Total Collections

రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా భీభత్సమైన రన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బాలయ్య కంచుకోటగా భావించే రాయలసీమ ఏరియాలో మరో మైలురాయి ని సొంతం చేసుకుంది, కాగా సినిమా రీసెంట్ గా అక్కడ ఏకంగా 16 కోట్ల షేర్ మార్క్ ని…

Akhanda 3 Weeks(21 Days) Total Collections

అందుకుని సంచలనం సృష్టించగా అతి కొద్ది సినిమాలు మాత్రమే ఇక్కడ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ప్రస్తుతం ఉన్న లో టికెట్ రేట్ల టైం లో అఖండ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. ఓవరాల్ గా బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా త్వరలోనే పరుగును పూర్తీ చేసుకోబోతుంది…

Akhanda 4 Weeks(28 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here