Home న్యూస్ గాడ్ ఫాదర్ 16 డేస్ టోటల్ కలెక్షన్స్!

గాడ్ ఫాదర్ 16 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇక దీపావళి మూవీస్ కోసం థియేటర్స్ ని ఇవ్వాల్సిన అవసరం ఏర్పడగా మొత్తం మీద 16వ రోజు మాత్రం లాస్ట్ టైం ఎక్కువ థియేటర్స్ లో రన్ అవ్వగా సినిమా ఏమంత హోల్డ్ ని చూపించ లేక పోయింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 16వ రోజున మొత్తం మీద 12 లక్షల దాకా….

God Father 11 Days Total WW Collections!!

షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 15 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఇక 17వ రోజు నుండి సినిమా కలెక్షన్స్ మరింత భారీగా పడిపోవడం ఖాయమని చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా…

God Father 15 Days Total WW Collections!!

16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.26Cr
👉Ceeded: 9.52Cr
👉UA: 5.90Cr
👉East: 3.85Cr
👉West: 2.44Cr
👉Guntur: 4.04Cr
👉Krishna: 2.88Cr
👉Nellore: 2.12Cr
AP-TG Total:- 43.01CR(70.75CR~ Gross)
👉KA – 4.71Cr
👉Hindi+ROI – 5.15Cr
👉OS – 5.17Cr
Total World Wide – 58.04CR(105.50CR~ Gross)

God Father 12 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 74 కోట్లు కాగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 15.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

God Father 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here