Home న్యూస్ అక్షరాలా 20 కోట్లు…తెలుగు గడ్డపై కన్నడ సినిమా రాంపేజ్!!

అక్షరాలా 20 కోట్లు…తెలుగు గడ్డపై కన్నడ సినిమా రాంపేజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా మరోసారి 6వ రోజు సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా 1 కోటి నుండి 1.1 కోట్ల రేంజ్ లో రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించగా సినిమా అనుకున్నట్లే…

Kantara Telugu 3 Days Collections!!

1.11 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 6వ రోజు సొంతం చేసుకోగా టోటల్ గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు 20 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

Kantara Telugu 6 Days Collections!!

సినిమా టోటల్ 6 డేస్ తెలుగు కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.74Cr
👉Ceeded: 1.40Cr
👉UA: 1.38Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 69L
👉Krishna: 64L
👉Nellore: 44L
AP-TG Total:- 10.72CR(20.05CR~ Gross)

Kantara Telugu 5 Days Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.3 కోట్ల రేంజ్ టార్గెట్ మీద ఏకంగా 6 రోజుల్లో 8.42 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక దీపావళి మూవీస్ తో పోటి ఉన్నా కానీ ఈ సినిమా హోల్డ్ ని కొనసాగించే అవకాశం ఉందని చెప్పాలి.

Kantara Telugu 2 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here