Home TRP రేటింగ్ 600 కోట్ల సినిమా…..తెలుగు-తమిళ్ TRP రేటింగ్స్ ఎంతో తెలుసా!

600 కోట్ల సినిమా…..తెలుగు-తమిళ్ TRP రేటింగ్స్ ఎంతో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ దసరా టైంలో కోలివుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన క్రేజీ మూవీ లియో(LEO MOVIE) అనుకున్న రేంజ్ లో అయితే టాక్ ను సొంతం చేసుకోలేక పోయింది. కానీ మిక్సుడ్ టాక్ తోనే సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసింది. టోటల్ రన్ లో అందరి అంచనాలను మించి పోయి మిక్సుడ్ టాక్ తోనే 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా టోటల్ రన్ లో…

302.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని 86.65 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, అలాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా తక్కువ గ్యాప్ తోనే తమిళ్ లో అలాగే తెలుగు లో టెలికాస్ట్ అయింది ఈ సినిమా…

LEO Movie 12 Days Total WW Collections!!

తమిళ్ లో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమాకి సాలిడ్ గానే రేటింగ్ సొంతం అయినా కూడా తెలుగు లో మాత్రం బిలో పార్ రేటింగ్ నే సొంతం చేసుకుంది ఈ సినిమా. ఓవరాల్ గా తమిళ్ లో సన్ టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు సినిమాకి 16.30 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యి సాలిడ్ గా కుమ్మేసింది అని చెప్పాలి..

అదే టైంలో తెలుగులో జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి ఓవరాల్ గా 3 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే సొంతం అయ్యింది…. సినిమా తెలుగు లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కానీ టెలివిజన్ లో మాత్రం ఇక్కడ కొంత నిరాశ పరిచింది. తమిళ్ లో మాత్రం అదరగొట్టింది అని చెప్పొచ్చు.

LEO Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here