Home న్యూస్ ఊరుపేరు భైరవకోన 3rd వీకెండ్(17 డేస్) టోటల్ కలెక్షన్స్!

ఊరుపేరు భైరవకోన 3rd వీకెండ్(17 డేస్) టోటల్ కలెక్షన్స్!

0

మొదటి 2 వారాలను ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం ఉండగా…

మూడో వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా థియేటర్స్ లెక్క మరింతగా తగ్గింది. మొత్తం ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి…

ఊరు పేరు భైరవకోన సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
OoruPeru BhairavaKona 17 Days WW Collections
👉Nizam: 3.25CR~
👉Ceeded: 82L~
👉Total AP: 3.40CR~
Total AP-TG Collections:- 7.47CR~(14.25CR~ Gross)
👉KA+ROI+OS: 2.34CR
Total WW Collections- 9.81CR(19.60CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మూడో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇక సినిమా ఓవరాల్ గా సెమీ హిట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకోబోతుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here