Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ వీకెండ్(3-డేస్) టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

ఆపరేషన్ వాలెంటైన్ వీకెండ్(3-డేస్) టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా తర్వాత ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయింది… మొత్తం మీద సినిమా…

2 రోజుల్లో బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా సండే రోజు కూడా సినిమా కి ఏమాత్రం గ్రోత్ కనిపించలేదు. రెండో రోజు 72 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజున 58 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Operation Valentine Movie 3 Days Total WW Collections
👉Nizam: 0.85CR~
👉Ceeded – 0.20CR~
👉Total AP: 1.05CR~
Total AP-TG Collections:- 2.10RCR~(4.05CR~ Gross)
👉KA+ROI+OS: 0.70CR~
Total WW Collections- 2.80CR(5.45CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ తగ్గినా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం నిరాశ కలిగించే వసూళ్ళనే సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక వర్కింగ్ డేస్ లో ఊహకందని రేంజ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తే తప్పితే సినిమా ఇక తేరుకునే అవకాశం అయితే లేదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here