బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూడో వీకెండ్ లో కూడా సూపర్ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 17వ రోజు సండేలో కొంచం స్లో అయినా కూడా ఉన్నంతలో మరోసారి మంచి జోరుని చూపించి…
లాభాలను ఇంకా పెంచుకుంది సినిమా….17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.09 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 17 రోజులలో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tillu Square 17 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 25.47Cr
👉Ceeded: 5.20Cr
👉UA: 5.61Cr
👉East: 2.90Cr
👉West: 1.80Cr
👉Guntur: 2.57Cr
👉Krishna: 2.30Cr
👉Nellore: 1.46Cr
AP-TG Total:- 47.31CR(79.35CR~ Gross)
👉KA+ROI: 4.24Cr
👉OS: 14.82Cr
Total WW:- 66.37CR(117.55CR~ Gross)
మొత్తం మీద సినిమా 27 కోట్లకు అమ్మగా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 38.37 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో సంచలనం సృష్టించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి లాభాలను సొంతం చేసుకుని దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…