Home న్యూస్ 17వ రోజు RRR ఓపెనింగ్స్……ఈ రోజు కూడా మాస్ జాతరే!!

17వ రోజు RRR ఓపెనింగ్స్……ఈ రోజు కూడా మాస్ జాతరే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ లో ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 16 వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 17వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అవ్వడంతో మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తూ దూసుకు పోతుంది… దానికి తోడూ సినిమా కి ఈ రోజు శ్రీరామనవమి హాలిడే కూడా ఉండటంతో సినిమా ఈ రోజు…

RRR Movie 11 Days Total World Wide Collections!

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది… సినిమా 16వ రోజుతో పోల్చితే 17వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి 20% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్….

RRR Movie 13 Days Total World Wide Collections!

జోరుగానే కొనసాగుతుండటంతో సినిమా మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది… ఇక హిందీ ఈ రోజు మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మరోసారి…

RRR Movie 16 Days Total World Wide Collections!

సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా ఇక కర్ణాటక, తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా ఈ రోజు ఇండియాలో 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు…

RRR Movie 15 Days Total World Wide Collections!

సినిమా అన్ని చోట్లా లెక్కలు బాగుంటే టోటల్ కలెక్షన్స్ లెక్కలు మరికొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు కూడా మాస్ జాతర చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుంది. ఇక రోజుని ఇదే రేంజ్ లో ముగిస్తుందో లేదో చూడాలి ఇక… ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…

RRR Movie Hindi Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here