Home న్యూస్ 18పేజెస్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…1st డే ఎంత రావొచ్చు!!

18పేజెస్ థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…1st డే ఎంత రావొచ్చు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. 120 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని కార్తికేయ2 సినిమాతో సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు 18 పేజెస్ సినిమాతో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాడు అన్నది ఆసక్తిగా మారగా సినిమా కి పోటిగా ధమాకా కూడా రిలీజ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా 18 పేజెస్ సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో…

ఉన్నంతలో మంచి థియేటర్స్ కౌంట్ సొంతం అయ్యింది అనే చెప్పాలి. ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో కన్నా ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మొత్తం మీద సినిమా థియేటర్స్ కౌంట్ ని వరల్డ్ వైడ్ గా ఎంతవరకు ఉన్నాయి అన్నది గమనిస్తే… 

👉Nizam – 135~
👉Ceeded – 65~
👉Andhra – 185~
AP TG: 385~
👉KA+ROI – 60~
👉OS – 400+
Total WW – 845+
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అవ్వగా హైదరాబాదులో 25 లక్షల గ్రాస్ బుకింగ్స్ జరగగా…

టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల లోపు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమా కి లో ప్రమోషన్స్ ఎఫెక్ట్ కొద్ది వరకు ఎఫెక్ట్ ఉన్నా టాక్ పాజిటివ్ గా వస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 1.8-2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి అంతకుమించి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here