Home న్యూస్ 120 కోట్ల బ్లాక్ బస్టర్ హీరో…18పేజెస్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

120 కోట్ల బ్లాక్ బస్టర్ హీరో…18పేజెస్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా కార్తికేయ2 సినిమా తో ఏకంగా 120 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపిన యంగ్ హీరో నిఖిల్ నటించిన మరో డిఫెరెంట్ మూవీ 18 పేజెస్ సినిమా ఆడియన్స్ ముందుకు క్రిస్టమస్ కానుకగా రవితేజ ధమాకా సినిమా తో పోటి పడుతూ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా…

భారీగా రిలీజ్ కానుండగా సినిమా మేకర్స్ కి సినిమా బడ్జెట్ మీద ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటు సొంతం అవ్వడంతో థియేట్రికల్ బిజినెస్ చాలా తక్కువే చేశారు. చాలా ఏరియాలలో సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా ఓవరాల్ గా సినిమా బిజినెస్ వాల్యూ రేంజ్…

ఈ విధంగా ఉందని చెప్పాలి ఇప్పుడు…
👉Nizam: 3.50Cr
👉Ceeded: 1.5Cr
👉Andhra: 5Cr
AP-TG Total:- 10.00CR
👉Ka+ROI: 0.50Cr
👉OS – 1.50Cr
Total – 12.00CR
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ లెక్క…

దీంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 12.50 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ అఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే సరిపోతుంది. 120 కోట్ల గ్రాస్ తో ఈ ఇయర్ ఆల్ రెడీ సంచలనం సృష్టించిన నిఖిల్ ఈ సినిమా తో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here