Home న్యూస్ రవితేజ ధమాకా కన్నా నిఖిల్ 18 పేజెస్ కి ఎక్కువ ఏంటి సామి!!

రవితేజ ధమాకా కన్నా నిఖిల్ 18 పేజెస్ కి ఎక్కువ ఏంటి సామి!!

0

ఈ క్రిస్టమస్ కి ఆడియన్స్ ముందుకు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ధమాకా సినిమా రిలీజ్ కానుండగా పోటిలో నిఖిల్ సిద్దార్థ్ నటించిన 18 పేజెస్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. కాగా రెండు సినిమాల జానర్స్ వేరు కానీ పోటిలో రిలీజ్ కానుండగా ధమాకా సినిమా మాస్ ని అట్రాక్ట్ చేయబోతుండగా 18 పేజెస్ క్లాస్ అండ్ డిఫెరెంట్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ను టార్గెట్ చేసి రిలీజ్ కాబోతుంది ఇప్పుడు.

ఇక ఈ రెండు సినిమాల థియేట్రికల్ ట్రైలర్ లను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఒక రోజు గ్యాప్ తోనే రిలీజ్ చేయగా రెండు ట్రైలర్స్ కి కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ రాగా ఇక్కడ విశేషం ఏంటి అంటే రవితేజ ధమాకా కన్నా కూడా…

నిఖిల్ 18 పేజెస్ సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ ఎక్కువగా రావడం ఆశ్యర్యపరిచింది ఇప్పుడు. ధమాకా ట్రైలర్ 24 గంటల్లో 5.20 మిలియన్ వ్యూస్ ని అందుకోగా 136.3K లైక్స్ ని సొంతం చేసుకోగా నిఖిల్ 18 పేజెస్ సినిమా ట్రైలర్ కి మొత్తం మీద 24 గంటల్లో ఇప్పుడు…

6.37 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 136.6K లైక్స్ ని సొంతం చేసుకుని ఇటు వ్యూస్ పరంగా సాలిడ్ లీడ్ ని సొంతం చేసుకోగా లైక్స్ పరంగా జస్ట్ లో మార్జిన్ ను అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here