Home న్యూస్ 17 డేస్ 40.65 కోట్లు ఔట్…హిట్2 టోటల్ కలెక్షన్స్!!

17 డేస్ 40.65 కోట్లు ఔట్…హిట్2 టోటల్ కలెక్షన్స్!!

0

అడివి శేష్ లేటెస్ట్ హిట్2 సినిమా రెండు వారాలను కంప్లీట్ చేసుకుని కొత్త సినిమాల కోసం మూడో వారంలో థియేటర్స్ ని కొంచం ఎక్కువ గానే కోల్పోయినా ఉన్న థియేటర్స్ లోనే మిగిలిన కొత్త తెలుగు సినిమాల కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని ఇప్పుడు మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజున మంచి గ్రోత్ నే చూపించింది మరోసారి…

Hit2 Movie 11 Days Total World Wide Collections!

మొత్తం మీద 16వ రోజు 14 లక్షల షేర్ ని అందుకుంటే 17వ రోజున ఆల్ మోస్ట్ 18 లక్షల దాకా షేర్ ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 20 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 45 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది. 

Hit2 Movie 13 Days Total World Wide Collections!

ఇక సినిమా టోటల్ గా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 7.24Cr
👉Ceeded: 1.61Cr
👉UA: 1.95Cr
👉East: 96L
👉West: 64L
👉Guntur: 1.00Cr
👉Krishna: 92L
👉Nellore: 54L
AP-TG Total:- 14.86CR(25.40CR~ Gross)
👉KA+ROI:- 2.57Cr
👉OS: 4.51Cr
Total WW:- 21.94CR(40.65CR~ Gross)

Hit2 Movie 8 Days Total World Wide Collections!

ఇదీ మొత్తం మీద సినిమా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఆల్ మోస్ట్ 6.94 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర.

Hit2 Movie 12 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here